: బస్ సౌకర్యంలేని గ్రామాలకు త్వరలో మహర్దశ: ఏకే ఖాన్
రాష్ట్రంలో బస్ సౌకర్యంలేని గ్రామాలకు మహర్దశ పట్టబోతుంది. ఇప్పటివరకు రవాణా సౌకర్యంలేక ఇబ్బందులు పడుతున్న గ్రామాల్లో త్వరలో కొ
జేఎన్ఎన్ యూఆర్ఎమ్ ఫేజ్-2 కింద గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడపడంపై కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఖాన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవసరమైన బస్సు సర్వీసుల ప్రతిపాదనలు వారికి పంపుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, కాలం చెల్లిన బస్సులను తొలగించి వాటి స్థానంలో కొత్త బస్సులు ప్రవేశపెట్టి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.