: రేపు ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు
విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు రేపు ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు. విశాలాంధ్ర మహాసభ నేతలను ఢిల్లీలో అరెస్ట్ చేశారు. వీరిని పార్లమెంట్ స్ట్రీట్ పోలిస్ స్టేషన్ కు తరలించారు. విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడించడంతో ఈ అరెస్టులు జరిగాయి.