: ఏఐసీసీ కార్యాలయం వద్ద నుంచి సమైక్యవాదులను తరలిస్తున్న పోలీసులు
ఏఐసీసీ కార్యాలయం వద్ద రెండు గంటలకు పైగా బైఠాయించిన సమైక్యవాదులను పోలీసులు బలవంతంగా తరలిస్తున్నారు. ధర్నా చేయకుండా వెళ్ళిపోవాలని సమైక్యవాదులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా వారు కదలకపోవడంతో బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తున్నారు.