: 2014 ఎన్నికల్లో పోటీ చేయను : నారా లోకేష్


రానున్న 2014 ఎన్నికల్లో పోటీ చేయనని తెదేపా అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ తెలిపారు. 2019 ఎన్నికలే తన టార్గెట్ అని అన్నారు. ఈ రోజు తెలుగు యువత నాయకులతో లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News