: బాబుతో టీడీపీ నేతల భేటీ.. అఖిలపక్షానికి వెళ్లరాదని నిర్ణయం


తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో ఆ పార్టీ కీలక నేతల సమావేశం ముగిసింది. సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో... రాష్ట్ర విభజన సమైక్య స్పూర్తికి, రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఉందని తెదేపా నేతలు అభిప్రాయపడ్డారు. దీనిపై జీవోఎంకు నిరసన లేఖ రాయాలని నిర్ణయించారు. అంతే కాకుండా, కేంద్రం ఏర్పాటు చేయనున్న అఖిలపక్ష సమావేశానికి వెళ్లరాదని నిర్ణయించారు. విభజనకు సంబంధించి రెండు ప్రాంతాల జేఏసీలతో మాట్లాడాలని తీర్మానించారు.

  • Loading...

More Telugu News