: భద్రాచలం డివిజన్ ను వదులుకునేది లేదు: డీకే అరుణ


భద్రాచలం డివిజన్ ను వదులుకునేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని మంత్రి డీకే అరుణ స్పష్టం చేశారు. హైదరాబాద్ పై అనవసర రాద్ధాంతం చేయొద్దని ఆమె అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముఖ్యమంత్రి సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News