: ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడించిన విశాలాంధ్ర మహాసభ


విశాలాంధ్ర మహాసభ నేతృత్వంలో సమైక్యవాదులు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. సమైక్యవాదులు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో సమైక్యవాదులు బారికేడ్లను అడ్డుగా పెట్టి రోడ్డును దిగ్బంధించారు. దీనికి ముందు విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు.

  • Loading...

More Telugu News