: ఈ నెల 15న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురిస్తాం : భన్వర్ లాల్
ఈ నెల 15న ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. 15 నుంచి 30 వరకు ఓటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని అన్నారు. 2014 జనవరి 16న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని చెప్పారు.