: హైదరాబాద్ లో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ సమావేశం


హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 12 జిల్లాల నుంచి 14 విశ్వ విద్యాలయాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News