: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సమైక్య నినాదాలు


ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విశాలాంధ్ర మహాసభ కార్యకర్తలు 'ఢిల్లీ ముట్టడి' కార్యక్రమాన్ని చేపట్టారు. సమైక్యాంధ్ర సాధిస్తామని సమైక్య నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు విశాలాంధ్ర కార్యకర్తలు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News