: గొలుసుకట్టు మోసాలకు పాల్పడుతున్న నలుగురి అరెస్టు 09-11-2013 Sat 14:46 | గొలుసుకట్టు (చైన్) మోసాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను సీసీఎస్ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 19 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.