: బంగారం స్మగ్లింగ్ లో చేయి తిరిగిన మహిళలిద్దరు!
కోజికోడ్ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన విమానం ఆగింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) సిబ్బంది.. ఇద్దరు మహిళల నుంచి 6 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిలో ఒక మహిళ ఎయిర్ ఎండియా ఎక్స్ ప్రెస్ ఉద్యోగి కావడం విశేషం. విచారణలో వీరు చెప్పిన విషయాలు అధికారులను ఆశ్చర్యపోయేలా చేశాయి. ఈ ఏడాది జూలై తర్వాత తాము విదేశాల నుంచి 32 కేజీల బంగారాన్ని భారత్ లోకి స్మగుల్ చేశామని పట్టుబడ్డ మహిళలు చెప్పారు.