: ఏ పార్టీతోనూ పొత్తుండదు: మాయావతి


వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని, ఒంటిరిగానే పోటీ చేస్తామని బీఎస్పీ అధినేత్రి మయావతి తెలిపారు. కాంగ్రెస్, బీజేపీతో పొత్తుపై వస్తున్న వన్నీ ఊహాగానాలేనన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, బీఎస్పీని దెబ్బతీయడానికి చేస్తున్న కుట్రలో భాగమే ఈ వదంతులని ఆమె పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము మంచి ఫలితాలను సాధిస్తామని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News