: వివాహేతేర సంబంధం కలిగిన మహిళ భరణానికి అనర్హురాలు: కోర్టు


వివాహమైన తర్వాత పర పురుషుడితో అక్రమ సంబంధం కలిగుంటే భర్త నుంచి భరణం పొందడానికి సదరు మహిళకు అర్హత లేదని ముంబై కోర్టు ఒకటి స్పష్టం చేసింది. 40 ఏళ్ల ముంబై వాసి ఒకరు భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని, తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ స్థానిక కోర్టును ఆశ్రయించారు. భార్య అక్రమ సంబంధానికి ఆధారాలను సమర్పించారు. వీటిని పరిశీలించిన కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో తాను జీవించడానికి సరిపడా మెయింటెనెన్స్ ఇప్పించాలని ఆమె కోరగా.. కోర్టు నిరాకరిస్తూ పై వ్యాఖ్యలు చేసింది.

  • Loading...

More Telugu News