: విభజనను నేను అంగీకరించడం లేదు : పళ్లంరాజు


రాష్ట్ర విభజనను తాను అంగీకరించడం లేదని కేంద్రమంత్రి పళ్లంరాజు తెలిపారు. విభజన ప్రక్రియకు కేంద్రం సరైన విధానం అనుసరించడం లేదని... అందుకే తాను విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానని అన్నారు. అయితే, విభజన ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోందని చెప్పారు.

  • Loading...

More Telugu News