: రైలు నుంచి జారిపడి ఇద్దరి మృతి


హైదరాబాద్ సఫిల్ గూడ రైల్వే స్టేషన్ లో ఈ రోజు తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానిక వినాయక్ నగర్ లో నివాసముంటున్న సి వెంకటేష్(35), ఎం.శేఖర్(40)లు రైలు నుంచి దిగుతుండగా ప్రమాద వశాత్తు జారిపడి మృతి చెందినట్టు అనుమానిస్తున్నారు. శేఖర్ రైల్వే ఉద్యోగి కాగా, వెంకటేష్ కార్పెంటర్ గా పని చేస్తున్నాడు.

  • Loading...

More Telugu News