: పాతబస్తీలో కిడ్నాపైన బాలుడి ఆచూకీ లభ్యం


హైదరాబాద్ పాతబస్తీలో వారం క్రితం కిడ్నాపైన బాలుడు ఆకాశ్ ఆచూకీ లభ్యమైంది. ఆకాశ్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో ఉన్నట్టు చార్మినార్ పోలీసులు గుర్తించారు. ఆకాశ్ తండ్రి వద్ద పనిచేసే వ్యక్తే కిడ్నాప్ కు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. వారం క్రితం ఆకాశ్ కిడ్నాప్ కాగా అతనిని క్షేమంగా విడిచిపెట్టాలంటే 3 కేజీల బంగారం ఇవ్వాలని దుండగులు కోరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News