: డాక్టర్ ఇంటిపై రాళ్లు విసిరిన మోడల్


ముంబైలో ఓ మోడల్ తన సోదరుడితో కలిసి ఒక డాక్టర్ ఇంటిపై రాళ్లదాడికి దిగింది. కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ విజయ్ శర్మపై మోడల్ షిఖా జోషి 2011లో లైంగిక వేధింపుల కేసు పెట్టి ఉంది. అయితే, గతనెల 30న తన సోదరుడితో కలిసి ఆమె అంధేరీ ప్రాంతంలో విజయ్ శర్మ ఇంటికి వెళ్లింది. కానీ డాక్టర్ లోపలకు అనుమతించలేదు. దీంతో వారిద్దరూ డాక్టర్ ఇంటిపై రాళ్లు విసిరారు. పోలీసులు షిఖాజోషిని అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News