: ఆటోను ఢీ కొన్న లారీ: 8 మంది విద్యార్థులకు గాయాలు 09-11-2013 Sat 09:46 | కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం నర్సింగపూర్ సమీపంలో లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.