: కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిని విందుకు ఆహ్వానించిన దిగ్విజయ్


రైల్వేశాఖ సహాయమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఈ రోజు రాత్రి విందుకు ఆహ్వానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సూర్యప్రకాశ్ రెడ్డిని నియమించనున్నారన్న వార్తల నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ ఆయన్ను విందుకు ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News