: ఏవీఎస్ మృతికి సంతాపం తెలిపిన చిరంజీవి
ప్రముఖ సినీ నటుడు ఏవీఎస్ మృతి పట్ల కేంద్రమంత్రి చిరంజీవి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఇంకా పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఏవీఎస్ మృత దేహానికి నివాళులు అర్పించడానికి మణికొండ లోని ఆయన నివాసానికి పలువురు సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు.