: శ్రీశైలం ఆలయం పరిసరాల్లో చిరుతపులి సంచారం


కర్నూలు జిల్లా శ్రీశైలం సాక్షిగణపతి ఆలయం సమీపంలో చిరుతపులి సంచరిస్తున్నట్టు సమాచారం. దాంతో స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని శ్రీశైలం దేవస్థానం మైకులో ప్రచారం చేపట్టింది.

  • Loading...

More Telugu News