: దిగ్విజయ్ సింగ్ తో భేటీ అయిన సీఎం, డిప్యూటీ సీఎం, చిరంజీవి
కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ తో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ, పీసీసీ చీఫ్ బొత్స, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి భేటీ అయ్యారు. విభజన నేపథ్యంలో ప్రజల్లోకి ఎలా వెళ్లాలన్న దానిపై వీరితో డిగ్గీ రాజా చర్చించినట్టు సమాచారం.