: విజయవాడ దుర్గగుడి ఈవోలపై చర్యలకు ప్రభుత్వం ఆదేశం


విజయవాడ దుర్గగుడి ఈవోలుగా పనిచేసిన చంద్రకుమార్, చంద్రశేఖర్ అజాద్ లపై చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలపై ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది. ఈ మేరకు వారిద్దరూ 15 రోజుల్లోగా సమాధానమివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

  • Loading...

More Telugu News