: గౌహతి హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తాం: కపిల్ సిబాల్ 08-11-2013 Fri 13:46 | సీబీఐ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమన్న గౌహతి హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని న్యాయశాఖా మంత్రి కపిల్ సిబాల్ తెలిపారు. సోమవారం సుప్రీంకోర్టులో దీనిపై అప్పీలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.