విశాఖపట్నంలోని యారాడ కొండపై ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పదిమందికి గాయాలయ్యాయి. బస్సు కొండపైకి వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.