: సినీ సంపద పరిరక్షణకు రూ. 600కోట్లతో ప్రాజెక్టు


1930ల నుంచి నేటి వరకూ భారతీయ సినీ వైభవాన్ని కళ్లకు కట్టే అద్భుత చిత్ర రాజాలు ఎన్నో ఉన్నాయి. కానీ, వాటి పరిరక్షణకు ఇన్నాళ్లూ దిక్కు లేకుండి పోయింది. ఇప్పుడు ఇలాంటి వాటన్నింటినీ జాగ్రత్తగా కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించనుంది. 600 కోట్ల రూపాయలతో సినిమాల వారసత్వ సంపదను కాపాడుకునేందుకు ప్రాజెక్టును ప్రారంభించనున్నామని కేంద్రమంత్రి మనీష్ తివారీ చెప్పారు. పాతచిత్రాల రీళ్లు తరచుగా పాడైపోతున్నాయని, వాటిని పరిరక్షించుకోవాల్సి ఉందన్నారు. ఈ నిధులతో ఆ పనిచేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News