: ఈ నెల 10, 11న పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రాష్ట్రపతి పర్యటన


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 10,11న పశ్చిమ బెంగాల్, సిక్కింలలో పర్యటించనున్నారు. 10వ తేదీన డార్జిలింగ్ లోని స్టీఫెన్ జోసెఫ్ పాఠశాల 125వ ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. అనంతరం 11న సిక్కిం రాజధాని గాంగ్ టక్ లో 40వ జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్, మేథమేటిక్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తారు.

  • Loading...

More Telugu News