: ఆ సీన్లలో నటించేందుకు అభ్యంతరం లేదు: కరీనా


'బేగం సమృ' చిత్రంలో శృంగార సన్నివేశాలున్నాయని తాను ఒప్పుకోకపోవడం నిజంకాదని నటి కరీనా కపూర్ చెప్పింది. చిత్ర కథ ఆసక్తికరంగా ఉందా? అన్న విషయాన్నే తాను చూస్తానని ముంబైలో 'కౌన్ బనేగా కరోడ్ పతి' షూటింగ్ సెట్లో మీడియాకు తెలిపింది. 'పెళ్లయ్యాక నాకు పరిమితులు లేవు. ఉన్నదంతా మీ బుర్రల్లోనే' అంటూ ముగించింది.

  • Loading...

More Telugu News