: బాణాసంచా వ్యాపారి అరెస్టు.. 35 లక్షలు స్వాధీనం
ఖమ్మం పట్టణంలోని ఓ లాడ్జిలో బాణాసంచా వ్యాపారి బాలాజీ గుప్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 35 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అతను గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వ్యాపారిగా పోలీసులు చెప్పారు. అతనిని కోర్టుకు అప్పగించారు.