: పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలి : చంద్రబాబు


తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న టీడీపీ మేధో మథన సదస్సులో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిందని... విద్యావంతులెవరూ కాంగ్రెస్ పార్టీకీ ఓటు వేసే స్థితిలో లేరని చెప్పారు.

  • Loading...

More Telugu News