: ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం
కీలకమైన కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో... ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీకి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీతో పాటు షిండే, అహ్మద్ పటేల్, చిదంబరం హాజరయ్యారు.