: బీజేపీ కమలం గుర్తు ఇక మరింత స్పష్టం


భారతీయ జనతాపార్టీ గుర్తు కమలం ఇకపై మరింత స్పష్టంగా కనిపించనుంది. ఇతర పార్టీల గుర్తులతో పోలిస్తే కమలం అంత స్పష్టంగా కనిపించడం లేదని, గీతలను మందంగా మార్చుకునేందుకు అనుమతించాలని బీజేపీ ఎలక్షన్ కమిషన్ ను కోరింది. ఇందుకు ఎలక్షన్ కమిషన్ ఆమోదం తెలిపింది. కమలం గుర్తు, ఆకారంలో మార్పులేమీ ఉండవు. కేవలం ఆ గుర్తులోని రేఖలను మందంగా మారుస్తారంతే.

  • Loading...

More Telugu News