విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం కిళ్లంకోటలో సర్పంచి భర్తను మావోయిస్టులు చితకబాదారు. తమ హెచ్చరికలను పట్టించుకోకుండా సర్పంచి పదవికి పోటీ చేసినందుకే సర్పంచ్ భర్తపై మావోయిస్టులు దాడి చేసినట్లు సమాచారం.