: ఇరాక్ లో కారు బాంబు పేలి 30 మంది మృతి


ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో సైనిక స్థావరం వద్ద కారు బాంబు పేలింది. ఈ ఘటనలో 30 మంది మృతి చెందగా 41 మంది తీవ్రంగా గాయపడ్డారు.

  • Loading...

More Telugu News