: మహబూబ్ నగర్ జిల్లాలో స్కూలు బస్సు బోల్తా: 30 మందికి గాయాలు


మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపూర్ వద్ద ఓ ప్రైవేటు స్కూలుకి చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం 30 మంది విద్యార్ధులు గాయాలపాలయ్యారు.

  • Loading...

More Telugu News