: సమైక్యంగా ఉంచకపోతే మెరుపు సమ్మెకు దిగుతాం: సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగ జేఏసీ
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచకపోతే మరోసారి మెరుపు సమ్మెకు దిగుతామని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగ జేఏసీ తెలిపింది. విభజన ప్రయత్నాలను వెంటనే కేంద్రం విరమించుకోవాలని డిమాండ్ చేసింది. సీఎంను కలిసి ఒప్పంద కార్మికుల సర్వీసులు క్రమబద్దీకరించాలని కోరినట్లు చెప్పారు.