: జీవోఎంతో భేటీకి ముందు చిదంబరాన్ని కలసిన కేంద్ర మంత్రులు


కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం)తో భేటీ కావడానికి ముందు... సీమాంధ్ర కేంద్ర మంత్రులు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంను కలిశారు. హైదరాబాద్, నీటి పంపకం అంశాలపై సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. చిదంబరంను కలసిన వారిలో జేడీ శీలం, చిరంజీవి, కావూరి, పురంధేశ్వరి ఉన్నారు.

  • Loading...

More Telugu News