: తొలి ఇన్నింగ్స్ లో ఆధిక్యం దిశగా భారత్ (234/6)
కోల్ కతా లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో... టాప్ ఆర్డర్ ఫెయిలైనప్పటికీ భారత్ పట్టు సాధించింది. రోహిత్ శర్మ, అశ్విన్ ల భాగస్వామ్యంతో తొలి ఇన్నింగ్స్ లో లీడ్ సాధించింది. విండీస్ ను తొలి ఇన్నింగ్స్ లో 234 పరుగులకు కట్టడి చేసిన భారత్... ప్రస్తుతం 6 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 65 (124 బంతులు, 9 ఫోర్లు), అశ్విన్ 39 (53 బంతులు, 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.