: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ ... భారత్ 200/6


మొదటి ఇన్నింగ్స్ లో 234 పరుగులు చేసిన వెస్టిండీస్ కు భారత్ దీటైన సమాధానం ఇస్తోంది. 156 పరుగుల వద్ద ధోనీ (42 రన్స్, 5 ఫోర్లు) వికెట్ ను కోల్పోయినప్పటికీ అశ్విన్ అండతో రోహిత్ శర్మ నిలకడగా ఆడుతున్నాడు. 101 బంతుల్లో 7 ఫోర్లతో రోహిత్ 54 పరుగులు చేశాడు. 16 పరుగులతో అశ్వన్ రోహిత్ కు చక్కటి సహకారం అందిస్తున్నాడు. ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News