: 2014 ఎన్నికల్లో ఫెయిలైతే మోడీ కథ ముగిసినట్లే : జైరాం రమేశ్


బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీపై కేంద్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్ తన విమర్శలను కొనసాగిస్తూనే ఉన్నారు. రాబోయే 2014 సార్వత్రిక ఎన్నికలు మోడీకి చావో రేవో తేల్చుకునేవని ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో మోడీ విఫలమైతే ఆయన కథ ముగిసినట్లేనన్నారు. ఒకవేళ కాంగ్రెస్ కూడా అంతగా ప్రభావం చూపలేకపోతే పార్టీ ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎప్పటిలాగే తన పనులను చూసుకుంటారన్నారు.

  • Loading...

More Telugu News