: ఇ-చలాన్లు రద్దు చేయాలని ఆటో కార్మికుల ధర్నా
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఎదుట ఆటో కార్మికులు ధర్నా చేపట్టారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఇ-చలాన్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెరిగిన ధరలకు అనుగుణంగా మీటరు ధరలు పెంచాలని కార్మికులు కోరారు.