: ఛత్తీస్ గడ్ లో నేడు సోనియా, మోడీ ప్రచారం


ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్ గడ్ లో నేడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రచారం చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే ఎన్నికల ర్యాలీలో వారి పార్టీల తరపున పాల్గొని, ప్రసంగించనున్నారు. దీంతో, రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

  • Loading...

More Telugu News