: బెజవాడలో ప్రేమ జంటపై పోలీసుల దౌర్జన్యం


విజయవాడలో పోలీసులు రౌడీ అవతారం ఎత్తారు. పైపుల రోడ్డులో ఓ ప్రేమ జంటపై దౌర్జన్యం చేశారు. కానిస్టేబుళ్లు శంకర్, నాగమల్లేశ్వరరావు ఈ నెల 5వ తేదీ రాత్రి తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారని, 5,500 రూపాయలు తీసుకున్నారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో కానిస్టేబుళ్లు ఇద్దరినీ కొత్తపేట పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News