: నేడు మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం బయల్దేరి హెలికాప్టర్ లో జహీరాబాద్ కు చేరుకుంటారు. ఒకరోజు పర్యటనలో భాగంగా సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం జహీరాబాద్ వద్ద మహీంద్రా అండ్ మహీంద్రా ఏర్పాటు చేసిన కొత్త ట్రాక్టర్ల యూనిట్ ను ప్రారంభిస్తారు. సాయంత్రానికి రాష్ట్ర రాజధానికి తిరిగి వస్తారు.



 

  • Loading...

More Telugu News