అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యాడు. ఈయనతో పాటు విజయసాయి రెడ్డి, గనుల శాఖ మాజీ ఎండీ రాజగోపాల్ తో పాటు ఎనిమిది మంది హాజరయ్యారు. రఘురాం సిమెంట్స్ కేసులో వీరంతా కోర్టుకు హాజరయ్యారు.