: శంషాబాద్ విమానాశ్రయంలో కిలో బంగారం స్వాధీనం


శంషాబాద్ విమానాశ్రయంలో సురేష్ అనే ప్రయాణికుడి నుంచి కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖకు చెందిన సురేష్ బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వస్తుండగా విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News