: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో నకిలీ నోట్లు తరలిస్తున్న వ్యక్తుల అరెస్టు
అక్రమంగా నకిలీ నోట్లు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.4 లక్షల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.