: రోహిత్ కు టెస్టు క్యాప్ అందించిన సచిన్


ఆస్ట్రేలియా సిరీస్ లో డబుల్ సెంచరీతో అలరించిన రోహిత్ శర్మ... ఈడెన్ గార్డెన్స్ లో విండీస్ తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రవీంద్ర జడేజా స్థానంలో బరిలోకి దిగిన రోహిత్ శర్మకు ఫేర్ వెల్ టెస్టు ఆడుతున్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ క్యాప్ అందించాడు. అలాగే సొంత మైదానంలో అరంగేట్రం చేస్తున్న బౌలర్ మహ్మద్ షమి... సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ నుంచి క్యాప్ అందుకున్నాడు. ఇషాంత్ స్థానం కోల్పోగా, మురళీ విజయ్ చోటు దక్కించుకున్నాడు.

  • Loading...

More Telugu News