: సీఎంతో ధర్మాన, గీతారెడ్డి భేటీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో క్యాంపు కార్యాలయంలో మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్నే ధర్మాన ప్రసాదరావు భేటీ అయ్యారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఇద్దరి పేర్లు ప్రస్తావించడం, విచారణకు పిలవడంతో పాటు రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.